Base Word
עֲזוּבָה
Short DefinitionAzubah, the name of two Israelitesses
Long Definitionwife of Caleb, the son of Hezron
Derivationthe same as H5805
International Phonetic Alphabetʕə̆.d͡zuːˈbɔː
IPA modʕə̆.zuˈvɑː
Syllableʿăzûbâ
Dictionuh-dzoo-BAW
Diction Moduh-zoo-VA
UsageAzubah
Part of speechn-pr-f

రాజులు మొదటి గ్రంథము 22:42
​​యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయై యుండెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:18
హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:19
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 20:31
యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సర ములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,

Occurences : 4

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்