Base Word
אֲבִישַׁג
Short DefinitionAbishag, a concubine of David
Long DefinitionDavid's beautiful young nurse
Derivationfrom H0001 and H7686; father of error (i.e., blundering)
International Phonetic Alphabetʔə̆.bɪi̯ˈʃɑɡ
IPA modʔə̆.viːˈʃɑɡ
Syllableʾăbîšag
Dictionuh-bee-SHAHɡ
Diction Moduh-vee-SHAHɡ
UsageAbishag
Part of speechn-pr-f

రాజులు మొదటి గ్రంథము 1:3
​ఇశ్రా యేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి.

రాజులు మొదటి గ్రంథము 1:15
​కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.

రాజులు మొదటి గ్రంథము 2:17
ఆమెచెప్పుమనగా అతడురాజగు సొలొమోను షూనే మీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదనిచెప్ప డనెను.

రాజులు మొదటి గ్రంథము 2:21
ఆమెషూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి కిప్పింప వలెననెను.

రాజులు మొదటి గ్రంథము 2:22
అందుకు రాజైన సొలొమోనుషూనే మీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారు డైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்