Base Word
מִקְלוֹת
Short DefinitionMikloth, a place in the Desert
Long Definitionone of the sons of Jehiel, the father or prince of Gibeon by his wife Maachah; a Benjamite
Derivation(or perhaps mik-kel-ohth') plural of (feminine) H4731; rods
International Phonetic Alphabetmɪk’ˈlot̪
IPA modmikˈlo̞wt
Syllablemiqlôt
Dictionmik-LOTE
Diction Modmeek-LOTE
UsageMikloth
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8:32
మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:37
గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:38
మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడ తమ సహోదరులకు ఎదురుగా నున్న యిండ్లలోనే కాపురముండిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27:4
​​రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Occurences : 4

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்