Base Word
אֱלִיהוּ
Short DefinitionElihu, the name of one of Job's friends, and of three Israelites
Long Definitionthe younger man who rebuked Job and his three friends
Derivationor (fully) אֱלִיהוּא; from H0410 and H1931; God of him
International Phonetic Alphabetʔɛ̆.lɪi̯ˈhuː
IPA modʔĕ̞.liːˈhu
Syllableʾĕlîhû
Dictioneh-lee-HOO
Diction Moday-lee-HOO
UsageElihu
Part of speechn-pr-m

సమూయేలు మొదటి గ్రంథము 1:1
ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్ట ణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:20
అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26:7
​​షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27:18
​దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,

యోబు గ్రంథము 32:2
అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.

యోబు గ్రంథము 32:4
వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.

యోబు గ్రంథము 32:5
అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.

యోబు గ్రంథము 32:6
​కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.

యోబు గ్రంథము 34:1
అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను

యోబు గ్రంథము 35:1
మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

Occurences : 11

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்