Base Word | |
מוּשִׁי | |
Short Definition | Mushi, a Levite |
Long Definition | son of Merari, grandson of Kohath, and great grandson of Levi |
Derivation | or מֻשִּׁי; from H4184; sensitive |
International Phonetic Alphabet | muːˈʃɪi̯ |
IPA mod | muˈʃiː |
Syllable | mûšî |
Diction | moo-SHEE |
Diction Mod | moo-SHEE |
Usage | Mushi |
Part of speech | n-pr-m |
నిర్గమకాండము 6:19
మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
సంఖ్యాకాండము 3:20
మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:19
మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:47
షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23:21
మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23:23
మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:26
మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:30
మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
Occurences : 8
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்