Base Word
יְרַחְמְאֵל
Short DefinitionJerachmeel, the name of three Israelites
Long Definitionthe 1st son of Hezron, grandson of Pharez, and great grandson of Judah and the founder of the family of Jerahmeelites
Derivationfrom H7355 and H0410; God will compassionate
International Phonetic Alphabetjɛ̆.rɑħ.mɛ̆ˈʔel
IPA modjɛ̆.ʁɑχ.mɛ̆ˈʔel
Syllableyĕraḥmĕʾēl
Dictionyeh-ra-meh-ALE
Diction Modyeh-rahk-meh-ALE
UsageJerahmeel
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:9
​​హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:25
​హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:26
అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:27
యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:33
యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:42
​యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:29
కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.

యిర్మీయా 36:26
లేఖికుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మె యేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దె యేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను.

Occurences : 8

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்