Base Word
יִצְהָרִי
Short Definitiona Jitsharite or descendant of Jitshar
Long Definitiondescendants of Izhar son of Kohath and grandson of Levi
Derivationpatronymically from H3324
International Phonetic Alphabetjɪt͡sˤ.hɔːˈrɪi̯
IPA modjit͡s.hɑːˈʁiː
Syllableyiṣhārî
Dictionyits-haw-REE
Diction Modyeets-ha-REE
UsageIzeharites, Izharites
Part of speecha

సంఖ్యాకాండము 3:27
కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:22
ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26:23
​అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26:29
ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెన న్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.

Occurences : 4

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்