Base Word
יְדִיד
Short Definitionloved
Long Definition(n m) one beloved, beloved
Derivationfrom the same as H1730
International Phonetic Alphabetjɛ̆ˈd̪ɪi̯d̪
IPA modjɛ̆ˈdiːd
Syllableyĕdîd
Dictionyeh-DEED
Diction Modyeh-DEED
Usageamiable, (well-)beloved, loves
Part of speecha
Base Word
יְדִיד
Short Definitionloved
Long Definition(n m) one beloved, beloved
Derivationfrom the same as H1730
International Phonetic Alphabetjɛ̆ˈd̪ɪi̯d̪
IPA modjɛ̆ˈdiːd
Syllableyĕdîd
Dictionyeh-DEED
Diction Modyeh-DEED
Usageamiable, (well-)beloved, loves
Part of speechn-f

ద్వితీయోపదేశకాండమ 33:12
బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య2 అతడు నివసించును

కీర్తనల గ్రంథము 45:0

కీర్తనల గ్రంథము 60:5
నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము

కీర్తనల గ్రంథము 84:1
సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు

కీర్తనల గ్రంథము 108:6
నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లుn నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.

కీర్తనల గ్రంథము 127:2
మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.

యెషయా గ్రంథము 5:1
నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

యెషయా గ్రంథము 5:1
నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

యిర్మీయా 11:15
​దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.

Occurences : 9

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்