Base Word
טִבְחָה
Short Definitionproperly, something slaughtered; hence, a beast (or meat, as butchered); abstractly butchery (or concretely, a place of slaughter)
Long Definitionslaughtered meat, a slaughter, flesh, meat, thing slaughtered
Derivationfeminine of H2874 and meaning the same
International Phonetic Alphabett̪’ɪbˈħɔː
IPA modtivˈχɑː
Syllableṭibḥâ
Dictiontib-HAW
Diction Modteev-HA
Usageflesh, slaughter
Part of speechn-f

సమూయేలు మొదటి గ్రంథము 25:11
​నేను సంపాదించుకొనిన అన్నపానము లను, నా గొఱ్ఱలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా

కీర్తనల గ్రంథము 44:22
నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడు చున్నాము

యిర్మీయా 12:3
యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచు చున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱలనువలె వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము.

Occurences : 3

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்