Base Word
חַשּׁוּב
Short DefinitionChashshub, the name of two or three Israelites
Long Definitiona Merarite Levite chief, son of Azrikam
Derivationfrom H2803; intelligent
International Phonetic Alphabetħɑʃˈʃuːb
IPA modχɑˈʃːuv
Syllableḥaššûb
Dictionhahsh-SHOOB
Diction Modha-SHOOV
UsageHashub, Hasshub
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:14
మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,

నెహెమ్యా 3:11
రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.

నెహెమ్యా 3:23
​వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.

నెహెమ్యా 10:23
​హోషేయ హనన్యాహష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు

నెహెమ్యా 11:15
​లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்