Base Word
חָרַב
Short Definitionto parch (through drought) i.e., (by analogy,) to desolate, destroy, kill
Long Definitionto be waste, lay waste, make desolate, be desolate, be in ruins
Derivationor חֲרֵב; a primitive root
International Phonetic Alphabetħɔːˈrɑb
IPA modχɑːˈʁɑv
Syllableḥārab
Dictionhaw-RAHB
Diction Modha-RAHV
Usagedecay, (be) desolate, destroy(-er), (be) dry (up), slay, × surely, (lay, lie, make) waste
Part of speechv

ఆదికాండము 8:13
మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.

న్యాయాధిపతులు 16:7
​సమ్సోనుఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.

న్యాయాధిపతులు 16:8
​ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వ లను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను.

న్యాయాధిపతులు 16:24
జనులు సమ్సో నును చూచినప్పుడుమన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి.

రాజులు రెండవ గ్రంథము 3:23
గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.

రాజులు రెండవ గ్రంథము 3:23
గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.

రాజులు రెండవ గ్రంథము 19:17
​యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి

రాజులు రెండవ గ్రంథము 19:24
నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.

యోబు గ్రంథము 14:11
తటాక జలములు ఎట్లు ఇంకిపోవునోనది నీరు ఎట్లు ఎండి హరించిపోవునోఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

కీర్తనల గ్రంథము 106:9
ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను.

Occurences : 39

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்