Base Word
זָבָד
Short DefinitionZabad, the name of seven Israelites
Long Definitiona descendant of Judah; son of Nathan, grandson of Attai, great grandson of Ahlai Sheshan's daughter
Derivationfrom H2064; giver
International Phonetic Alphabetd͡zɔːˈbɔːd̪
IPA modzɑːˈvɑːd
Syllablezābād
Dictiondzaw-BAWD
Diction Modza-VAHD
UsageZabad
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:36
అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:37
జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:21
​తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:41
​హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 24:26
అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు.

ఎజ్రా 10:27
​జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.

ఎజ్రా 10:33
​హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ,

ఎజ్రా 10:43
నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు

Occurences : 8

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்