Base Word
בַּעֲלָה
Short DefinitionBaalah, the name of three places in Palestine
Long Definitionanother name for Kirjath-jearim or Kirjath-baal; modern Kuriet el Enab
Derivationthe same as H1172
International Phonetic Alphabetbɑ.ʕə̆ˈlɔː
IPA modbɑ.ʕə̆ˈlɑː
Syllablebaʿălâ
Dictionba-uh-LAW
Diction Modba-uh-LA
UsageBaalah
Part of speechn-pr-loc

యెహొషువ 15:9
ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.

యెహొషువ 15:10
ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.

యెహొషువ 15:11
ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.

యెహొషువ 15:29
బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13:6
​కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்