Base Word
מַלְכִּישׁוּעַ
Short DefinitionMalkishua, an Israelite
Long Definitiona son of king Saul of Israel
Derivationfrom H4428 and H7769; king of wealth
International Phonetic Alphabetmɑl.kɪi̯ˈʃuː.ɑʕ
IPA modmɑl.kiːˈʃu.ɑʕ
Syllablemalkîšûaʿ
Dictionmahl-kee-SHOO-ah
Diction Modmahl-kee-SHOO-ah
UsageMalchishua
Part of speechn-pr-m

1 Samuel 14:49
​సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనా తాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.

1 Samuel 31:2
సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.

1 Chronicles 8:33
​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

1 Chronicles 9:39
​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

1 Chronicles 10:2
​ఫిలిష్తీ యులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనా దాబును మల్కీషూవను హతముచేసిరి.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்