Base Word
מֶכֶס
Short Definitionan assessment (as based upon a census)
Long Definitioncomputation, proportion to be paid, tribute, tax
Derivationprobably from an unused root meaning to enumerate
International Phonetic Alphabetmɛˈkɛs
IPA modmɛˈχɛs
Syllablemekes
Dictionmeh-KES
Diction Modmeh-HES
Usagetribute
Part of speechn-m

Numbers 31:28
మరియు సేనగా బయలు దేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకల లోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగ ములోనుండి తీసికొని

Numbers 31:37
​వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.

Numbers 31:38
ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,

Numbers 31:39
వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.

Numbers 31:40
మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

Numbers 31:41
​యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.

Occurences : 6

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்