Bible

Psalm 95 - WEB (Telugu)

1 Oh come, let's sing to Yahweh. Let's shout aloud to the rock of our salvation!రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయు... దము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయు దము

2 Let's come before his presence with thanksgiving. Let's extol him with songs!కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.

3 For Yahweh is a great God, A great King above all gods.యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు

4 In his hand are the deep places of the earth. The heights of the mountains are also his.భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.

5 The sea is his, and he made it. His hands formed the dry land.సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.

6 Oh come, let's worship and bow down. Let's kneel before Yahweh, our Maker,ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.

7 For he is our God. We are the people of his pasture, And the sheep in his care. Today, oh that you would hear his voice!రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.

8 Don't harden your heart, as at Meribah, As in the day of Massah in the wilderness,అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

9 When your fathers tempted me, Tested me, and saw my work.అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి

10 Forty long years I was grieved with that generation, And said, "It is a people that errs in their heart. They have not known my ways."నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.

11 Therefore I swore in my wrath, "They won't enter into my rest."కావున నేను కోపించివీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.

Telugu Bible