కీర్తనల గ్రంథము 64:4 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 64 కీర్తనల గ్రంథము 64:4

Psalm 64:4
యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు

Psalm 64:3Psalm 64Psalm 64:5

Psalm 64:4 in Other Translations

King James Version (KJV)
That they may shoot in secret at the perfect: suddenly do they shoot at him, and fear not.

American Standard Version (ASV)
That they may shoot in secret places at the perfect: Suddenly do they shoot at him, and fear not.

Bible in Basic English (BBE)
So that in secret they may let loose their arrows at the upright, suddenly and unseen.

Darby English Bible (DBY)
That they may shoot in secret at the perfect: suddenly do they shoot at him, and fear not.

Webster's Bible (WBT)
Who whet their tongue like a sword, and bend their bows to shoot their arrows, even bitter words:

World English Bible (WEB)
To shoot innocent men from ambushes. They shoot at him suddenly and fearlessly.

Young's Literal Translation (YLT)
To shoot in secret places the perfect, Suddenly they shoot him, and fear not.

That
they
may
shoot
לִירֹ֣תlîrōtlee-ROTE
in
secret
בַּמִּסְתָּרִ֣יםbammistārîmba-mees-ta-REEM
at
the
perfect:
תָּ֑םtāmtahm
suddenly
פִּתְאֹ֥םpitʾōmpeet-OME
do
they
shoot
יֹ֝רֻ֗הוּyōruhûYOH-ROO-hoo
at
him,
and
fear
וְלֹ֣אwĕlōʾveh-LOH
not.
יִירָֽאוּ׃yîrāʾûyee-ra-OO

Cross Reference

కీర్తనల గ్రంథము 55:19
పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.

1 పేతురు 2:22
ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

యోహాను సువార్త 19:6
ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచిసిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతుఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.

హబక్కూకు 3:14
బీదలను రహస్యముగా మింగివేయవలెనని ఉప్పొం గుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు.

కీర్తనల గ్రంథము 64:7
దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.

కీర్తనల గ్రంథము 59:3
నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాప మునుబట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.

కీర్తనల గ్రంథము 11:2
దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారుచీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు

కీర్తనల గ్రంథము 10:8
తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురుచాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురువారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.

నెహెమ్యా 4:11
మా విరోధులునువారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి.

సమూయేలు రెండవ గ్రంథము 15:14
దావీదు యెరూషలేము నందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి.

సమూయేలు మొదటి గ్రంథము 19:10
​సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.

సమూయేలు మొదటి గ్రంథము 18:11
ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగాదావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించు కొనెను.