కీర్తనల గ్రంథము 5
1 యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.నిన్నే ప్రార్థించుచున్నాను.
3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసికాచియుందును.
4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు
5 డాంబికులు నీ సన్నిధిని నిలువలేరుపాపము చేయువారందరు నీకసహ్యులు
6 అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువుకపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
7 నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదనునీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయముదిక్కు చూచి నమస్కరించెదను
8 యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టినీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుమునీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.
9 వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
10 దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.
11 నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.
12 యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు.
1 To the chief Musician upon Nehiloth, A Psalm of David.
2 Give ear to my words, O Lord, consider my meditation.
3 Hearken unto the voice of my cry, my King, and my God: for unto thee will I pray.
4 My voice shalt thou hear in the morning, O Lord; in the morning will I direct my prayer unto thee, and will look up.
5 For thou art not a God that hath pleasure in wickedness: neither shall evil dwell with thee.
6 The foolish shall not stand in thy sight: thou hatest all workers of iniquity.
7 Thou shalt destroy them that speak leasing: the Lord will abhor the bloody and deceitful man.
8 But as for me, I will come into thy house in the multitude of thy mercy: and in thy fear will I worship toward thy holy temple.
9 Lead me, O Lord, in thy righteousness because of mine enemies; make thy way straight before my face.
10 For there is no faithfulness in their mouth; their inward part is very wickedness; their throat is an open sepulchre; they flatter with their tongue.
11 Destroy thou them, O God; let them fall by their own counsels; cast them out in the multitude of their transgressions; for they have rebelled against thee.
12 But let all those that put their trust in thee rejoice: let them ever shout for joy, because thou defendest them: let them also that love thy name be joyful in thee.
13 For thou, Lord, wilt bless the righteous; with favour wilt thou compass him as with a shield.
Tamil Indian Revised Version
ராஜாவாகிய எசேக்கியா அதைக்கேட்டபோது, தன் ஆடைகளைக் கிழித்து, சணல் ஆடையை அணிந்துகொண்டு, கர்த்தருடைய ஆலயத்தில் பிரவேசித்து,
Tamil Easy Reading Version
அரசனான எசேக்கியா அவற்றைக் கேள்விப்பட்டான். தன் ஆடைகளைக் கிழித்துக் கொண்டு முரட்டு துணியை அணிந்தான். தனது துக்கத்தையும் பாதிப்பையும் வெளிப்படுத்தினான். பிறகு அவன் கர்த்தருடைய ஆலயத்திற்குள் சென்றான்.
Thiru Viviliam
அரசர் எசேக்கியா இதைக் கேட்டு தம் ஆடைகளைக் கிழித்துவிட்டு சாக்கு உடை உடுத்திக் கொண்டு ஆண்டவரின் இல்லத்தினுள் நுழைந்தார்.
Title
அரசனான எசேக்கியா தீர்க்கதரிசியான ஏசாயாவோடு பேசியது
Other Title
எசேக்கியா எசாயாவிடம் திருவுளம் கேட்டல்§(எசா 37:1-7)
King James Version (KJV)
And it came to pass, when king Hezekiah heard it, that he rent his clothes, and covered himself with sackcloth, and went into the house of the LORD.
American Standard Version (ASV)
And it came to pass, when king Hezekiah heard it, that he rent his clothes, and covered himself with sackcloth, and went into the house of Jehovah.
Bible in Basic English (BBE)
And on hearing it, King Hezekiah took off his robe, and put on haircloth, and went into the house of the Lord.
Darby English Bible (DBY)
And it came to pass when king Hezekiah heard [it], that he rent his garments, and covered himself with sackcloth, and went into the house of Jehovah.
Webster’s Bible (WBT)
And it came to pass, when king Hezekiah heard it, that he rent his clothes, and covered himself with sackcloth, and went into the house of the LORD.
World English Bible (WEB)
It happened, when king Hezekiah heard it, that he tore his clothes, and covered himself with sackcloth, and went into the house of Yahweh.
Young’s Literal Translation (YLT)
And it cometh to pass, at king Hezekiah’s hearing, that he rendeth his garments, and covereth himself with sackcloth, and entereth the house of Jehovah,
2 இராஜாக்கள் 2 Kings 19:1
ராஜாவாகிய எசேக்கியா அதைக் கேட்டபோது, தன் வஸ்திரங்களைக் கிழித்து, இரட்டு உடுத்திக்கொண்டு, கர்த்தருடைய ஆலயத்தில் பிரவேசித்து,
And it came to pass, when king Hezekiah heard it, that he rent his clothes, and covered himself with sackcloth, and went into the house of the LORD.
And it came to pass, | וַיְהִ֗י | wayhî | vai-HEE |
when king | כִּשְׁמֹ֙עַ֙ | kišmōʿa | keesh-MOH-AH |
Hezekiah | הַמֶּ֣לֶךְ | hammelek | ha-MEH-lek |
heard | חִזְקִיָּ֔הוּ | ḥizqiyyāhû | heez-kee-YA-hoo |
it, that he rent | וַיִּקְרַ֖ע | wayyiqraʿ | va-yeek-RA |
אֶת | ʾet | et | |
clothes, his | בְּגָדָ֑יו | bĕgādāyw | beh-ɡa-DAV |
and covered himself | וַיִּתְכַּ֣ס | wayyitkas | va-yeet-KAHS |
with sackcloth, | בַּשָּׂ֔ק | baśśāq | ba-SAHK |
went and | וַיָּבֹ֖א | wayyābōʾ | va-ya-VOH |
into the house | בֵּ֥ית | bêt | bate |
of the Lord. | יְהוָֽה׃ | yĕhwâ | yeh-VA |