సామెతలు 7:10 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 7 సామెతలు 7:10

Proverbs 7:10
అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.

Proverbs 7:9Proverbs 7Proverbs 7:11

Proverbs 7:10 in Other Translations

King James Version (KJV)
And, behold, there met him a woman with the attire of an harlot, and subtil of heart.

American Standard Version (ASV)
And, behold, there met him a woman With the attire of a harlot, and wily of heart.

Bible in Basic English (BBE)
And the woman came out to him, in the dress of a loose woman, with a designing heart;

Darby English Bible (DBY)
And behold, there met him a woman in the attire of a harlot, and subtle of heart.

World English Bible (WEB)
Behold, there a woman met him with the attire of a prostitute, And with crafty intent.

Young's Literal Translation (YLT)
And, lo, a woman to meet him -- (A harlot's dress, and watchful of heart,

And,
behold,
וְהִנֵּ֣הwĕhinnēveh-hee-NAY
there
met
אִ֭שָּׁהʾiššâEE-sha
him
a
woman
לִקְרָאת֑וֹliqrāʾtôleek-ra-TOH
attire
the
with
שִׁ֥יתšîtsheet
of
an
harlot,
ז֝וֹנָ֗הzônâZOH-NA
and
subtil
וּנְצֻ֥רַתûnĕṣuratoo-neh-TSOO-raht
of
heart.
לֵֽב׃lēblave

Cross Reference

1 తిమోతికి 2:9
మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్య ములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలం కరించుకొనక,

ఆదికాండము 38:14
అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన

ప్రకటన గ్రంథము 17:3
అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని

2 కొరింథీయులకు 11:2
దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,

యిర్మీయా 4:30
దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణ ములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ జూచుచున్నారు.

యెషయా గ్రంథము 23:16
మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం చుము అనేక కీర్తనలు పాడుము.

యెషయా గ్రంథము 3:16
మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

రాజులు రెండవ గ్రంథము 9:30
యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా

రాజులు రెండవ గ్రంథము 9:22
​అంతట యెహోరాముయెహూను చూచియెహూ సమాధానమా? అని అడు గగా యెహూనీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమా ధాన మెక్కడనుండి వచ్చుననెను.

ఆదికాండము 3:1
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతోఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడి గెను.