మార్కు సువార్త 9:11
వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.
And | καὶ | kai | kay |
they asked | ἐπηρώτων | epērōtōn | ape-ay-ROH-tone |
him, | αὐτὸν | auton | af-TONE |
saying, | λέγοντες | legontes | LAY-gone-tase |
Why | Ὅτι | hoti | OH-tee |
say | λέγουσιν | legousin | LAY-goo-seen |
the | οἱ | hoi | oo |
scribes | γραμματεῖς | grammateis | grahm-ma-TEES |
that | ὅτι | hoti | OH-tee |
Elias | Ἠλίαν | ēlian | ay-LEE-an |
must | δεῖ | dei | thee |
first | ἐλθεῖν | elthein | ale-THEEN |
come? | πρῶτον | prōton | PROH-tone |
Cross Reference
మలాకీ 4:5
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
మలాకీ 3:1
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
మత్తయి సువార్త 11:14
ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
మార్కు సువార్త 9:4
మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి.
మత్తయి సువార్త 17:10
అప్పు డాయన శిష్యులుఈలాగైతే ఏలీయా ముందుగా రావలె నని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.