Mark 1 - YLT (Telugu)
1 A beginning of the good news of Jesus Christ, Son of God.దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారం భము.
2 As it hath been written in the prophets, `Lo, I send My messenger before thy face, who shall prepare thy way before thee,' --ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును.
3 `A voice of one calling in the wilderness, Prepare ye the way of the Lord, straight make ye his paths,' --ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు
4 John came baptizing in the wilderness, and proclaiming a baptism of reformation -- to remission of sins,బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను.
5 and there were going forth to him all the region of Judea, and they of Jerusalem, and they were all baptized by him in the river Jordan, confessing their sins.అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండి
6 And John was clothed with camel's hair, and a girdle of skin around his loins, and eating locusts and honey of the field,యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.
7 and he proclaimed, saying, `He doth come -- who is mightier than I -- after me, of whom I am not worthy -- having stooped down -- to loose the latchet of his sandals;మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;
8 I indeed did baptize you with water, but he shall baptize you with the Holy Spirit.'నేను నీళ్లలో2 మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో3 మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.
9 And it came to pass in those days, Jesus came from Nazareth of Galilee, and was baptized by John at the Jordan;ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.
10 and immediately coming up from the water, he saw the heavens dividing, and the Spirit as a dove coming down upon him;వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
11 and a voice came out of the heavens, `Thou art My Son -- the Beloved, in whom I did delight.'మరియునీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
12 And immediately doth the Spirit put him forth to the wilderness,వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.
13 and he was there in the wilderness forty days, being tempted by the Adversary, and he was with the beasts, and the messengers were ministering to him.ఆయన సాతానుచేత శోధింప బడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగము లతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.
14 And after the delivering up of John, Jesus came to Galilee, proclaiming the good news of the reign of God,యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
15 and saying -- `Fulfilled hath been the time, and the reign of God hath come nigh, reform ye, and believe in the good news.'కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
16 And, walking by the sea of Galilee, he saw Simon, and Andrew his brother, casting a drag into the sea, for they were fishers,ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
17 and Jesus said to them, `Come ye after me, and I shall make you to become fishers of men;'యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.
18 and immediately, having left their nets, they followed him.వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.
19 And having gone on thence a little, he saw James of Zebedee, and John his brother, and they were in the boat refitting the nets,ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.
20 and immediately he called them, and, having left their father Zebedee in the boat with the hired servants, they went away after him.వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయ నను వెంబడించిరి.
21 And they go on to Capernaum, and immediately, on the sabbaths, having gone into the synagogue, he was teaching,అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
22 and they were astonished at his teaching, for he was teaching them as having authority, and not as the scribes.ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
23 And there was in their synagogue a man with an unclean spirit, and he cried out,ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.
24 saying, `Away! what -- to us and to thee, Jesus the Nazarene? thou didst come to destroy us; I have known thee who thou art -- the Holy One of God.'వాడునజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.
25 And Jesus rebuked him, saying, `Be silenced, and come forth out of him,'అందుకు యేసుఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా
26 and the unclean spirit having torn him, and having cried with a great voice, came forth out of him,ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.
27 and they were all amazed, so as to reason among themselves, saying, `What is this? what new teaching `is' this? that with authority also the unclean spirits he commandeth, and they obey him!'అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.
28 And the fame of him went forth immediately to all the region, round about, of Galilee.వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
29 And immediately, having come forth out of the synagogue, they went to the house of Simon and Andrew, with James and John,వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.
30 and the mother-in-law of Simon was lying fevered, and immediately they tell him about her,సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.
31 and having come near, he raised her up, having laid hold of her hand, and the fever left her immediately, and she was ministering to them.ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
32 And evening having come, when the sun did set, they brought unto him all who were ill, and who were demoniacs,సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి;
33 and the whole city was gathered together near the door,పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.
34 and he healed many who were ill of manifold diseases, and many demons he cast forth, and was not suffering the demons to speak, because they knew him.ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
35 And very early, it being yet night, having risen, he went forth, and went away to a desert place, and was there praying;ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
36 and Simon and those with him went in quest of him,సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
37 and having found him, they say to him, -- `All do seek thee;'ఆయనను కనుగొని,అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
38 and he saith to them, `We may go to the next towns, that there also I may preach, for for this I came forth.'ఆయనఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.
39 And he was preaching in their synagogues, in all Galilee, and is casting out the demons,ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.
40 and there doth come to him a leper, calling on him, and kneeling to him, and saying to him -- `If thou mayest will, thou art able to cleanse me.'ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా
41 And Jesus having been moved with compassion, having stretched forth the hand, touched him, and saith to him, `I will; be thou cleansed;'ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
42 and he having spoken, immediately the leprosy went away from him, and he was cleansed.వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.
43 And having sternly charged him, immediately he put him forth,అప్పుడాయనఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;
44 and saith to him, `See thou mayest say nothing to any one, but go away, thyself shew to the priest, and bring near for thy cleansing the things Moses directed, for a testimony to them.'కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.
45 And he, having gone forth, began to proclaim much, and to spread abroad the thing, so that no more he was able openly to enter into the city, but he was without in desert places, and they were coming unto him from every quarter.అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలు
Telugu Bible