యోబు గ్రంథము 39:18
అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
What time | כָּ֭עֵת | kāʿēt | KA-ate |
she lifteth up herself | בַּמָּר֣וֹם | bammārôm | ba-ma-ROME |
high, on | תַּמְרִ֑יא | tamrîʾ | tahm-REE |
she scorneth | תִּֽשְׂחַ֥ק | tiśĕḥaq | tee-seh-HAHK |
the horse | לַ֝סּ֗וּס | lassûs | LA-soos |
and his rider. | וּלְרֹֽכְבֽוֹ׃ | ûlĕrōkĕbô | oo-leh-ROH-heh-VOH |
Cross Reference
రాజులు రెండవ గ్రంథము 19:21
అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగాసీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయు చున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.
యోబు గ్రంథము 5:22
పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.
యోబు గ్రంథము 39:7
పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
యోబు గ్రంథము 39:22
అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
యోబు గ్రంథము 41:29
దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.