Index
Full Screen ?
 

యోబు గ్రంథము 17:13

Job 17:13 తెలుగు బైబిల్ యోబు గ్రంథము యోబు గ్రంథము 17

యోబు గ్రంథము 17:13
ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకుఇల్లు అను ఆశయే.చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను

If
אִםʾimeem
I
wait,
אֲ֭קַוֶּהʾăqawweUH-ka-weh
the
grave
שְׁא֣וֹלšĕʾôlsheh-OLE
is
mine
house:
בֵּיתִ֑יbêtîbay-TEE
made
have
I
בַּ֝חֹ֗שֶׁךְbaḥōšekBA-HOH-shek
my
bed
רִפַּ֥דְתִּיrippadtîree-PAHD-tee
in
the
darkness.
יְצוּעָֽי׃yĕṣûʿāyyeh-tsoo-AI

Cross Reference

యోబు గ్రంథము 3:13
లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందునునేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును

యోబు గ్రంథము 10:21
అంధకారము మరణాంధకారముగల దేశమునకు

యోబు గ్రంథము 14:14
మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకునా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును

యోబు గ్రంథము 17:1
నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను...సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.

యోబు గ్రంథము 30:23
మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.

కీర్తనల గ్రంథము 27:14
ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

కీర్తనల గ్రంథము 139:8
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు

యెషయా గ్రంథము 57:2
వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.

విలాపవాక్యములు 3:25
తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

Chords Index for Keyboard Guitar