యెహెజ్కేలు 17:7
పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదులకాలువ లోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను.
There was | וַיְהִ֤י | wayhî | vai-HEE |
also another | נֶֽשֶׁר | nešer | NEH-sher |
great | אֶחָד֙ | ʾeḥād | eh-HAHD |
eagle | גָּד֔וֹל | gādôl | ɡa-DOLE |
with great | גְּד֥וֹל | gĕdôl | ɡeh-DOLE |
wings | כְּנָפַ֖יִם | kĕnāpayim | keh-na-FA-yeem |
and many | וְרַב | wĕrab | veh-RAHV |
feathers: | נוֹצָ֑ה | nôṣâ | noh-TSA |
and, behold, | וְהִנֵּה֩ | wĕhinnēh | veh-hee-NAY |
this | הַגֶּ֨פֶן | haggepen | ha-ɡEH-fen |
vine | הַזֹּ֜את | hazzōt | ha-ZOTE |
bend did | כָּֽפְנָ֧ה | kāpĕnâ | ka-feh-NA |
her roots | שָׁרֳשֶׁ֣יהָ | šārŏšêhā | sha-roh-SHAY-ha |
forth shot and him, toward | עָלָ֗יו | ʿālāyw | ah-LAV |
her branches | וְדָֽלִיּוֹתָיו֙ | wĕdāliyyôtāyw | veh-DA-lee-yoh-tav |
toward | שִׁלְחָה | šilḥâ | sheel-HA |
water might he that him, | לּ֔וֹ | lô | loh |
it by the furrows | לְהַשְׁק֣וֹת | lĕhašqôt | leh-hahsh-KOTE |
of her plantation. | אוֹתָ֔הּ | ʾôtāh | oh-TA |
מֵעֲרֻג֖וֹת | mēʿărugôt | may-uh-roo-ɡOTE | |
מַטָּעָֽהּ׃ | maṭṭāʿāh | ma-ta-AH |