ప్రసంగి 6:11 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ ప్రసంగి ప్రసంగి 6 ప్రసంగి 6:11

Ecclesiastes 6:11
​పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము?

Ecclesiastes 6:10Ecclesiastes 6Ecclesiastes 6:12

Ecclesiastes 6:11 in Other Translations

King James Version (KJV)
Seeing there be many things that increase vanity, what is man the better?

American Standard Version (ASV)
Seeing there are many things that increase vanity, what is man the better?

Bible in Basic English (BBE)
There are words without number for increasing what is to no purpose, but what is man profited by them?

Darby English Bible (DBY)
For there are many things that increase vanity: what is man advantaged?

World English Bible (WEB)
For there are many words that create vanity. What does that profit man?

Young's Literal Translation (YLT)
For there are many things multiplying vanity; what advantage `is' to man?

Seeing
כִּ֛יkee
there
be
יֵשׁyēšyaysh
many
דְּבָרִ֥יםdĕbārîmdeh-va-REEM
things
הַרְבֵּ֖הharbēhahr-BAY
increase
that
מַרְבִּ֣יםmarbîmmahr-BEEM
vanity,
הָ֑בֶלhābelHA-vel
what
מַהmama
is
man
יֹּתֵ֖רyōtēryoh-TARE
the
better?
לָאָדָֽם׃lāʾādāmla-ah-DAHM

Cross Reference

కీర్తనల గ్రంథము 73:6
కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.

ప్రసంగి 5:7
​అధికమైన స్వప్నములును మాట లును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము.

ప్రసంగి 4:16
​అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే.

ప్రసంగి 4:8
ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.

ప్రసంగి 4:1
పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.

ప్రసంగి 3:19
నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.

ప్రసంగి 2:3
నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.

ప్రసంగి 1:17
నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని.

ప్రసంగి 1:6
​గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.

హొషేయ 12:1
ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.