Daniel 5:12 Image in Telugu
ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.
ఈదానియేలుశ్రేష్ఠమైనబుద్ధిగలవాడైకలలుతెలియజేయుటకును,మర్మములుబయలుపరచుటకును,కఠినమైనప్రశ్నలకుత్తరమిచ్చుటకునుజ్ఞానమునుతెలివియుగలవాడుగాకనబడెనుగనుకఆరాజుఅతనికిబెల్తెషాజరుఅనుపేరుపెట్టెను.ఈదానియేలునుపిలువనంపుము,అతడుదీనిభావమునీకుతెలియజెప్పును.
Daniel 5:12 Picture in Telugu