తెలుగు తెలుగు బైబిల్ దానియేలు దానియేలు 2 దానియేలు 2:45 దానియేలు 2:45 చిత్రం English

దానియేలు 2:45 చిత్రం

చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగ బోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.
దానియేలు 2:45

​చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగ బోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.

దానియేలు 2:45 Picture in Telugu