సామెతలు 16:29 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 16 సామెతలు 16:29

Proverbs 16:29
బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.

Proverbs 16:28Proverbs 16Proverbs 16:30

Proverbs 16:29 in Other Translations

King James Version (KJV)
A violent man enticeth his neighbour, and leadeth him into the way that is not good.

American Standard Version (ASV)
A man of violence enticeth his neighbor, And leadeth him in a way that is not good.

Bible in Basic English (BBE)
A violent man puts desire of evil into his neighbour's mind, and makes him go in a way which is not good.

Darby English Bible (DBY)
A violent man enticeth his neighbour, and leadeth him into a way that is not good.

World English Bible (WEB)
A man of violence entices his neighbor, And leads him in a way that is not good.

Young's Literal Translation (YLT)
A violent man enticeth his neighbour, And hath causeth him to go in a way not good.

A
violent
אִ֣ישׁʾîšeesh
man
חָ֭מָסḥāmosHA-mose
enticeth
יְפַתֶּ֣הyĕpatteyeh-fa-TEH
neighbour,
his
רֵעֵ֑הוּrēʿēhûray-A-hoo
and
leadeth
וְ֝הוֹלִיכ֗וֹwĕhôlîkôVEH-hoh-lee-HOH
way
the
into
him
בְּדֶ֣רֶךְbĕderekbeh-DEH-rek
that
is
not
לֹאlōʾloh
good.
טֽוֹב׃ṭôbtove

Cross Reference

సమూయేలు మొదటి గ్రంథము 19:11
​ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలుఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి

సామెతలు 12:26
నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.

సామెతలు 3:31
బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోర వద్దు

సామెతలు 2:12
అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.

సామెతలు 1:10
నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

నెహెమ్యా 6:13
ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపు నట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి.

సమూయేలు మొదటి గ్రంథము 23:19
జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.

సమూయేలు మొదటి గ్రంథము 22:7
సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెనుబెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులు గాను చేయునా?

సమూయేలు మొదటి గ్రంథము 19:17
అప్పుడు సౌలుతప్పించుకొని పోవు నట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలునెనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.

2 పేతురు 3:17
ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి.