హెబ్రీయులకు 11:35 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ హెబ్రీయులకు హెబ్రీయులకు 11 హెబ్రీయులకు 11:35

Hebrews 11:35
స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.

Hebrews 11:34Hebrews 11Hebrews 11:36

Hebrews 11:35 in Other Translations

King James Version (KJV)
Women received their dead raised to life again: and others were tortured, not accepting deliverance; that they might obtain a better resurrection:

American Standard Version (ASV)
Women received their dead by a resurrection: and others were tortured, not accepting their deliverance; that they might obtain a better resurrection:

Bible in Basic English (BBE)
Women had their dead given back to them living; others let themselves be cruelly attacked, having no desire to go free, so that they might have a better life to come;

Darby English Bible (DBY)
Women received their dead again by resurrection; and others were tortured, not having accepted deliverance, that they might get a better resurrection;

World English Bible (WEB)
Women received their dead by resurrection. Others were tortured, not accepting their deliverance, that they might obtain a better resurrection.

Young's Literal Translation (YLT)
Women received by a rising again their dead, and others were tortured, not accepting the redemption, that a better rising again they might receive,

Women
ἔλαβονelabonA-la-vone
received
γυναῖκεςgynaikesgyoo-NAY-kase
their
ἐξexayks

ἀναστάσεωςanastaseōsah-na-STA-say-ose
dead
τοὺςtoustoos

νεκροὺςnekrousnay-KROOS
again:
life
to
raised
αὐτῶν·autōnaf-TONE
and
ἄλλοιalloiAL-loo
others
δὲdethay
tortured,
were
ἐτυμπανίσθησανetympanisthēsanay-tyoom-pa-NEE-sthay-sahn
not
οὐouoo
accepting
προσδεξάμενοιprosdexamenoiprose-thay-KSA-may-noo

τὴνtēntane
deliverance;
ἀπολύτρωσινapolytrōsinah-poh-LYOO-troh-seen
that
ἵναhinaEE-na
obtain
might
they
κρείττονοςkreittonosKREET-toh-nose
a
better
ἀναστάσεωςanastaseōsah-na-STA-say-ose
resurrection:
τύχωσιν·tychōsinTYOO-hoh-seen

Cross Reference

రాజులు మొదటి గ్రంథము 17:22
​యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.

రాజులు రెండవ గ్రంథము 4:27
​పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టు కొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడుఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.

ఫిలిప్పీయులకు 3:11
ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

1 కొరింథీయులకు 15:54
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

అపొస్తలుల కార్యములు 24:15
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.

అపొస్తలుల కార్యములు 23:6
అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యుల కును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.

అపొస్తలుల కార్యములు 22:29
కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.

అపొస్తలుల కార్యములు 22:24
వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమ ర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞా పించెను.

అపొస్తలుల కార్యములు 9:41
అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.

అపొస్తలుల కార్యములు 4:19
అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

యోహాను సువార్త 11:40
అందుకు యేసు నీవు నమి్మనయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

యోహాను సువార్త 5:29
మేలు చేసినవారు జీవ పునరుత్థానమున కును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

లూకా సువార్త 20:36
వారు పునరుత్థానములో పాలివారైయుండి,3 దేవదూత సమా నులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

లూకా సువార్త 14:14
నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

లూకా సువార్త 7:12
ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.

మార్కు సువార్త 12:25
వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు.

మత్తయి సువార్త 22:30
పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె2 ఉందురు.