రాజులు రెండవ గ్రంథము 25:10 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ రాజులు రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథము 25 రాజులు రెండవ గ్రంథము 25:10

2 Kings 25:10
మరియు రాజదేహసంరక్షకుల అధి పతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.

2 Kings 25:92 Kings 252 Kings 25:11

2 Kings 25:10 in Other Translations

King James Version (KJV)
And all the army of the Chaldees, that were with the captain of the guard, brake down the walls of Jerusalem round about.

American Standard Version (ASV)
And all the army of the Chaldeans, that were `with' the captain of the guard, brake down the walls of Jerusalem round about.

Bible in Basic English (BBE)
And the walls round Jerusalem were broken down by the Chaldaean army which was with the captain.

Darby English Bible (DBY)
And all the army of the Chaldeans that were with the captain of the body-guard broke down the walls of Jerusalem round about.

Webster's Bible (WBT)
And all the army of the Chaldees, that were with the captain of the guard, broke down the walls of Jerusalem on all sides.

World English Bible (WEB)
All the army of the Chaldeans, who were [with] the captain of the guard, broke down the walls of Jerusalem round about.

Young's Literal Translation (YLT)
and the walls of Jerusalem round about have all the forces of the Chaldeans, who `are' with the chief of the executioners, broken down.

with
were
וְאֶתwĕʾetveh-ET
the
walls
חוֹמֹ֥תḥômōthoh-MOTE
Jerusalem
of
about.
יְרֽוּשָׁלִַ֖םyĕrûšālaimyeh-roo-sha-la-EEM
round
סָבִ֑יבsābîbsa-VEEV
down
brake
And
all
נָֽתְצוּ֙nātĕṣûna-teh-TSOO
the
army
the
כָּלkālkahl
Chaldees,
of
חֵ֣ילḥêlhale
that
the
כַּשְׂדִּ֔יםkaśdîmkahs-DEEM
captain
guard,
אֲשֶׁ֖רʾăšeruh-SHER
the
of
רַבrabrahv
טַבָּחִֽים׃ṭabbāḥîmta-ba-HEEM

Cross Reference

నెహెమ్యా 1:3
వారుచెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూ షలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.

యిర్మీయా 5:10
దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.

యిర్మీయా 39:8
కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకార ములను పడగొట్టిరి.

యిర్మీయా 52:14
​మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీ యుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి