తెలుగు తెలుగు బైబిల్ రాజులు రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథము 10 రాజులు రెండవ గ్రంథము 10:19 రాజులు రెండవ గ్రంథము 10:19 చిత్రం English

రాజులు రెండవ గ్రంథము 10:19 చిత్రం

కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందిరిని వాని భక్తులనందరిని వారి యాజ కులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలు నకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివా డెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ప్రకారము కపటోపాయము చేసెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.
రాజులు రెండవ గ్రంథము 10:19

​కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందిరిని వాని భక్తులనందరిని వారి యాజ కులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలు నకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివా డెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను.

రాజులు రెండవ గ్రంథము 10:19 Picture in Telugu