English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 28:15 చిత్రం
పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 28:14 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 28
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 28:16 చిత్రం ⇨