English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1:14 చిత్రం
సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమ కూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండు వేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1:13 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1:15 చిత్రం ⇨