Index
Full Screen ?
 

రాజులు మొదటి గ్రంథము 8:50

1 இராஜாக்கள் 8:50 తెలుగు బైబిల్ రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 8

రాజులు మొదటి గ్రంథము 8:50
​నీకు విరోధముగా పాపముచేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము.

And
forgive
וְסָֽלַחְתָּ֤wĕsālaḥtāveh-sa-lahk-TA
thy
people
לְעַמְּךָ֙lĕʿammĕkāleh-ah-meh-HA
that
אֲשֶׁ֣רʾăšeruh-SHER
have
sinned
חָֽטְאוּḥāṭĕʾûHA-teh-oo
all
and
thee,
against
לָ֔ךְlāklahk
their
transgressions
וּלְכָלûlĕkāloo-leh-HAHL
wherein
פִּשְׁעֵיהֶ֖םpišʿêhempeesh-ay-HEM
transgressed
have
they
אֲשֶׁ֣רʾăšeruh-SHER
give
and
thee,
against
פָּֽשְׁעוּpāšĕʿûPA-sheh-oo
them
compassion
בָ֑ךְbākvahk
before
וּנְתַתָּ֧םûnĕtattāmoo-neh-ta-TAHM
captive,
them
carried
who
them
לְרַֽחֲמִ֛יםlĕraḥămîmleh-ra-huh-MEEM
that
they
may
have
compassion
on
לִפְנֵ֥יlipnêleef-NAY
them:
שֹֽׁבֵיהֶ֖םšōbêhemshoh-vay-HEM
וְרִֽחֲמֽוּם׃wĕriḥămûmveh-REE-huh-MOOM

Cross Reference

కీర్తనల గ్రంథము 106:46
వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 30:9
మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్ను డగును.

అపొస్తలుల కార్యములు 7:10
దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.

ఎజ్రా 7:6
ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రిమరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.

ఎజ్రా 7:27
యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను,రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

నెహెమ్యా 1:11
​యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆల కించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అను గ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

నెహెమ్యా 2:4
అప్పుడు రాజుఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి

సామెతలు 16:7
ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

దానియేలు 1:9
​దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను

Chords Index for Keyboard Guitar