Index
Full Screen ?
 

రాజులు మొదటి గ్రంథము 7:50

1 Kings 7:50 in Tamil తెలుగు బైబిల్ రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 7

రాజులు మొదటి గ్రంథము 7:50
మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరి శుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆల యపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్ని టిని చేయించెను,

And
the
bowls,
וְ֠הַסִּפּוֹתwĕhassippôtVEH-ha-see-pote
and
the
snuffers,
וְהַֽמְזַמְּר֧וֹתwĕhamzammĕrôtveh-hahm-za-meh-ROTE
basons,
the
and
וְהַמִּזְרָק֛וֹתwĕhammizrāqôtveh-ha-meez-ra-KOTE
and
the
spoons,
וְהַכַּפּ֥וֹתwĕhakkappôtveh-ha-KA-pote
censers
the
and
וְהַמַּחְתּ֖וֹתwĕhammaḥtôtveh-ha-mahk-TOTE
of
pure
זָהָ֣בzāhābza-HAHV
gold;
סָג֑וּרsāgûrsa-ɡOOR
hinges
the
and
וְהַפֹּת֡וֹתwĕhappōtôtveh-ha-poh-TOTE
of
gold,
לְדַלְתוֹת֩lĕdaltôtleh-dahl-TOTE
doors
the
for
both
הַבַּ֨יִתhabbayitha-BA-yeet
of
the
inner
הַפְּנִימִ֜יhappĕnîmîha-peh-nee-MEE
house,
לְקֹ֣דֶשׁlĕqōdešleh-KOH-desh
the
most
הַקֳּדָשִׁ֗יםhaqqŏdāšîmha-koh-da-SHEEM
holy
לְדַלְתֵ֥יlĕdaltêleh-dahl-TAY
doors
the
for
and
place,
הַבַּ֛יִתhabbayitha-BA-yeet
of
the
house,
לַֽהֵיכָ֖לlahêkālla-hay-HAHL
the
of
wit,
to
temple.
זָהָֽב׃zāhābza-HAHV

Cross Reference

నిర్గమకాండము 25:29
మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్ర లను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయ వలెను.

నిర్గమకాండము 27:3
దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.

లేవీయకాండము 16:12
​యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు

సంఖ్యాకాండము 7:86
ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు,

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 4:21
​పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.

Chords Index for Keyboard Guitar