రాజులు మొదటి గ్రంథము 7:4 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 7 రాజులు మొదటి గ్రంథము 7:4

1 Kings 7:4
​మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను.

1 Kings 7:31 Kings 71 Kings 7:5

1 Kings 7:4 in Other Translations

King James Version (KJV)
And there were windows in three rows, and light was against light in three ranks.

American Standard Version (ASV)
And there were beams in three rows, and window was over against window in three ranks.

Bible in Basic English (BBE)
There were three lines of window-frames, window facing window in every line.

Darby English Bible (DBY)
And there were cross-beams in three rows, and window was against window in three ranks.

Webster's Bible (WBT)
And there were windows in three rows, and light was against light in three ranks.

World English Bible (WEB)
There were beams in three rows, and window was over against window in three ranks.

Young's Literal Translation (YLT)
And windows `are' in three rows, and sight `is' over-against sight three times.

there
were
in
in
וּשְׁקֻפִ֖יםûšĕqupîmoo-sheh-koo-FEEM
was
And
שְׁלֹשָׁ֣הšĕlōšâsheh-loh-SHA
windows
טוּרִ֑יםṭûrîmtoo-REEM
three
rows,
וּמֶֽחֱזָ֥הûmeḥĕzâoo-meh-hay-ZA
light
and
אֶלʾelel
against
מֶֽחֱזָ֖הmeḥĕzâmeh-hay-ZA
light
three
שָׁלֹ֥שׁšālōšsha-LOHSH
ranks.
פְּעָמִֽים׃pĕʿāmîmpeh-ah-MEEM

Cross Reference

రాజులు మొదటి గ్రంథము 6:4
​అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను.

యెహెజ్కేలు 40:36
దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దాని కిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.

యెహెజ్కేలు 40:33
దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.

యెహెజ్కేలు 40:29
మరియు దాని కావలిగదులును స్తంభ ములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరు వదియైదు మూరలు

యెహెజ్కేలు 40:25
మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.

యెహెజ్కేలు 40:22
వాటి కిటికీ లును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.

యెహెజ్కేలు 40:16
కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.

యెషయా గ్రంథము 54:12
మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును.

రాజులు మొదటి గ్రంథము 7:5
తలు పులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌక ముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను.

యెహెజ్కేలు 41:26
మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.