Genesis 21:8 in Telugu

Telugu Telugu Bible Genesis Genesis 21 Genesis 21:8

Genesis 21:8
ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

Genesis 21:7Genesis 21Genesis 21:9

Genesis 21:8 in Other Translations

King James Version (KJV)
And the child grew, and was weaned: and Abraham made a great feast the same day that Isaac was weaned.

American Standard Version (ASV)
And the child grew, and was weaned. And Abraham made a great feast on the day that Isaac was weaned.

Bible in Basic English (BBE)
And when the child was old enough to be taken from the breast, Abraham made a great feast.

Darby English Bible (DBY)
And the child grew, and was weaned. And Abraham made a great feast on the day that Isaac was weaned.

Webster's Bible (WBT)
And the child grew, and was weaned: and Abraham made a great feast the day that Isaac was weaned.

World English Bible (WEB)
The child grew, and was weaned. Abraham made a great feast on the day that Isaac was weaned.

Young's Literal Translation (YLT)
And the lad groweth, and is weaned, and Abraham maketh a great banquet in the day of Isaac's being weaned;

And
the
child
וַיִּגְדַּ֥לwayyigdalva-yeeɡ-DAHL
grew,
הַיֶּ֖לֶדhayyeledha-YEH-led
weaned:
was
and
וַיִּגָּמַ֑לwayyiggāmalva-yee-ɡa-MAHL
and
Abraham
וַיַּ֤עַשׂwayyaʿaśva-YA-as
made
אַבְרָהָם֙ʾabrāhāmav-ra-HAHM
great
a
מִשְׁתֶּ֣הmištemeesh-TEH
feast
גָד֔וֹלgādôlɡa-DOLE
the
same
day
בְּי֖וֹםbĕyômbeh-YOME

that
הִגָּמֵ֥לhiggāmēlhee-ɡa-MALE
Isaac
אֶתʾetet
was
weaned.
יִצְחָֽק׃yiṣḥāqyeets-HAHK

Cross Reference

ఆదికాండము 19:3
అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని యింట ప్రవే శించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

కీర్తనల గ్రంథము 131:2
నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.

ఎస్తేరు 1:3
​తన యేలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలు లును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా

రాజులు మొదటి గ్రంథము 3:15
​అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందు చేయించెను.

సమూయేలు రెండవ గ్రంథము 3:20
​అందు నిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందు చేయించెను.

సమూయేలు మొదటి గ్రంథము 25:36
అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.

సమూయేలు మొదటి గ్రంథము 1:22
అయితే హన్నాబిడ్డ పాలు విడుచువరకు నేను రాను; వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసికొనివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లక యుండెను.

న్యాయాధిపతులు 14:12
అప్పుడు సమ్సోనుమీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన యెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.

న్యాయాధిపతులు 14:10
అంతట అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సమ్సోను విందుచేసెను. అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద.

ఆదికాండము 40:20
మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి

ఆదికాండము 29:22
లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందు చేయించి

ఆదికాండము 26:30
అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చు కొనిరి.

హొషేయ 1:8
లోరూ హామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్బ éవతియై కుమారుని కనినప్పుడు