1 Samuel 30:20 in Telugu

Telugu Telugu Bible 1 Samuel 1 Samuel 30 1 Samuel 30:20

1 Samuel 30:20
మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

1 Samuel 30:191 Samuel 301 Samuel 30:21

1 Samuel 30:20 in Other Translations

King James Version (KJV)
And David took all the flocks and the herds, which they drave before those other cattle, and said, This is David's spoil.

American Standard Version (ASV)
And David took all the flocks and the herds, `which' they drove before those `other' cattle, and said, This is David's spoil.

Bible in Basic English (BBE)
And they took all the flocks and herds, and driving them in front of him, said, These are David's.

Darby English Bible (DBY)
And David took all the flocks and the herds, [which] they drove before the other cattle, and said, This is David's spoil.

Webster's Bible (WBT)
And David took all the flocks and the herds, which they drove before those other cattle, and said, This is David's spoil.

World English Bible (WEB)
David took all the flocks and the herds, [which] they drove before those [other] cattle, and said, This is David's spoil.

Young's Literal Translation (YLT)
and David taketh the whole of the flock, and of the herd, they have led on before these cattle, and they say, `This `is' David's spoil.'

other
is
וַיִּקַּ֣חwayyiqqaḥva-yee-KAHK
which
דָּוִ֔דdāwidda-VEED
took
אֶתʾetet
And
כָּלkālkahl
David

הַצֹּ֖אןhaṣṣōnha-TSONE
all
the
flocks
וְהַבָּקָ֑רwĕhabbāqārveh-ha-ba-KAHR
and
the
herds,
נָֽהֲג֗וּnāhăgûna-huh-ɡOO
drave
לִפְנֵי֙lipnēyleef-NAY
they
הַמִּקְנֶ֣הhammiqneha-meek-NEH
before
cattle,
הַה֔וּאhahûʾha-HOO
those
said,
וַיֹּ֣אמְר֔וּwayyōʾmĕrûva-YOH-meh-ROO
and
זֶ֖הzezeh
This
spoil.
שְׁלַ֥לšĕlalsheh-LAHL
David's
דָּוִֽד׃dāwidda-VEED

Cross Reference

సమూయేలు మొదటి గ్రంథము 30:26
దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచియెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.

సంఖ్యాకాండము 31:9
అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్ల లను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱ మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 20:25
​యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొని పో గలిగినంతకంటె ఎక్కువగా ఒలుచు కొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టెను.

యెషయా గ్రంథము 53:12
కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

రోమీయులకు 8:37
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.