Psalm 6 - WEB (Telugu)
1 > Yahweh, don't rebuke me in your anger, Neither discipline me in your wrath.యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుమునీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
2 Have mercy on me, Yahweh, for I am faint. Yahweh, heal me, for my bones are troubled.యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుముయెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము
3 My soul is also in great anguish. But you, Yahweh--how long?నా ప్రాణము బహుగా అదరుచున్నది.యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
4 Return, Yahweh. Deliver my soul, And save me for your loving kindness' sake.యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
5 For in death there is no memory of you. In Sheol, who shall give you thanks?మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు?
6 I am weary with my groaning; Every night I flood my bed; I drench my couch with my tears.నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవు చున్నది.
7 My eye wastes away because of grief; It grows old because of all my adversaries.విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
8 Depart from me, all you workers of iniquity, For Yahweh has heard the voice of my weeping.యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడుపాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
9 Yahweh has heard my supplication. Yahweh accepts my prayer.యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడుయెహోవా నా ప్రార్థన నంగీకరించును.
10 May all my enemies be ashamed and dismayed. They shall turn back, they shall be disgraced suddenly.నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.
Telugu Bible