Bible

Psalm 146 - WEB (Telugu)

1 Praise Yah! Praise Yahweh, my soul.యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము

2 While I live, I will praise Yahweh. I will sing praises to my God as long as I exist.నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను

3 Don't put your trust in princes, Each a son of man in whom there is no help.రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి

4 His spirit departs, and he returns to the earth. In that very day, his thoughts perish.వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు. వారి సంకల్పములు నాడే నశించును.

5 Happy is he who has the God of Jacob for his help, Whose hope is in Yahweh, his God:ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు

6 Who made heaven and earth, The sea, and all that is in them; Who keeps truth forever;ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

7 Who executes justice for the oppressed; Who gives food to the hungry. Yahweh frees the prisoners.బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.

8 Yahweh opens the eyes of the blind. Yahweh raises up those who are bowed down. Yahweh loves the righteous.యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు

9 Yahweh preserves the foreigners. He upholds the fatherless and widow, But the way of the wicked he turns upside down.యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

10 Yahweh will reign forever; Your God, O Zion, to all generations. Praise Yah!యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును

Telugu Bible