Bible

Psalm 113 - WEB (Telugu)

1 Praise Yah! Praise, you servants of Yahweh, Praise the name of Yahweh.యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.

2 Blessed be the name of Yahweh, From this time forth and forevermore.ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.

3 From the rising of the sun to the going down of the same, Yahweh's name is to be praised.సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.

4 Yahweh is high above all nations, His glory above the heavens.యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది

5 Who is like Yahweh, our God, Who has his seat on high,ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు?

6 Who stoops down to see in heaven and in the earth?ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.

7 He raises up the poor out of the dust. Lifts up the needy from the ash heap;ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై

8 That he may set him with princes, Even with the princes of his people.ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు

9 He settles the barren woman in her home, As a joyful mother of children. Praise Yah!ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

Telugu Bible