Psalm 113 - BBE (Telugu)
1 Let the Lord be praised. O you servants of the Lord, give praise to the name of the Lord.యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.
2 Let blessing be on the name of the Lord, from this time and for ever.ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
3 From the coming up of the sun to its going down, the Lord's name is to be praised.సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.
4 The Lord is high over all nations, and his glory is higher than the heavens.యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది
5 Who is like the Lord our God, who is seated on high,ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు?
6 Looking down on the heavens, and on the earth?ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.
7 He takes the poor man out of the dust, lifting him up from his low position;ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
8 To give him a place among the rulers, even with the rulers of his people.ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
9 He gives the unfertile woman a family, making her a happy mother of children. Give praise to the Lord.ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.
Telugu Bible