Bible

Mark 1 - WEB (Telugu)

1 The beginning of the Gospel of Jesus Christ, the Son of God.దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారం భము.

2 As it is written in the prophets, "Behold, I send my messenger before your face, Who will prepare your way before you.ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును.

3 The voice of one crying in the wilderness, 'Make ready the way of the Lord! Make his paths straight!'"ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు

4 John came baptizing{To baptize means to immerse in (or wash with) water (or fire). This baptizm is not just to cleanse the body, but as an outward sign of an inward spiritual cleansing and commitment.} in the wilderness and preaching the baptism of repentance for forgiveness of sins.బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను.

5 All the country of Judea and all those of Jerusalem went out to him. They were baptized by him in the Jordan river, confessing their sins.అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండి

6 John was clothed with camel's hair and a leather belt around his loins. He ate locusts and wild honey.యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.

7 He preached, saying, "After me comes he who is mightier than I, the thong of whose sandals I am not worthy to stoop down and loosen.మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;

8 I baptized you in{The Greek word (en) translated here as "in" could also be translated as "with" in some contexts.} water, but he will baptize you in the Holy Spirit."నేను నీళ్లలో2 మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో3 మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.

9 It happened in those days, that Jesus came from Nazareth of Galilee, and was baptized by John in the Jordan.ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.

10 Immediately coming up from the water, he saw the heavens parting, and the Spirit descending on him like a dove.వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.

11 A voice came out of the sky, "You are my beloved Son, in whom I am well pleased."మరియునీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

12 Immediately the Spirit drove him out into the wilderness.వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.

13 He was there in the wilderness forty days tempted by Satan. He was with the wild animals; and the angels were ministering to him.ఆయన సాతానుచేత శోధింప బడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగము లతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.

14 Now after John was taken into custody, Jesus came into Galilee, preaching the Gospel of the Kingdom of God,యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

15 and saying, "The time is fulfilled, and the Kingdom of God is at hand! Repent, and believe in the Gospel."కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.

16 Passing along by the sea of Galilee, he saw Simon and Andrew the brother of Simon casting a net in the sea, for they were fishermen.ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

17 Jesus said to them, "Come after me, and I will make you into fishers for men."యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.

18 Immediately they left their nets, and followed him.వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.

19 Going on a little further from there, he saw James the son of Zebedee, and John, his brother, who were also in the boat mending the nets.ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.

20 Immediately he called them, and they left their father, Zebedee, in the boat with the hired servants, and went after him.వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయ నను వెంబడించిరి.

21 They went into Capernaum, and immediately on the Sabbath day he entered into the synagogue and taught.అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.

22 They were astonished at his teaching, for he taught them as having authority, and not as the scribes.ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.

23 Immediately there was in their synagogue a man with an unclean spirit, and he cried out,ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.

24 saying, "Ha! What do we have to do with you, Jesus, you Nazarene? Have you come to destroy us? I know you who you are: the Holy One of God!"వాడునజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.

25 Jesus rebuked him, saying, "Be quiet, and come out of him!"అందుకు యేసుఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా

26 The unclean spirit, convulsing him and crying with a loud voice, came out of him.ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.

27 They were all amazed, so that they questioned among themselves, saying, "What is this? A new teaching? For with authority he commands even the unclean spirits, and they obey him!"అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.

28 The report of him went out immediately everywhere into all the region of Galilee and its surrounding area.వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.

29 Immediately, when they had come out of the synagogue, they came into the house of Simon and Andrew, with James and John.వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.

30 Now Simon's wife's mother lay sick with a fever, and immediately they told him about her.సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.

31 He came and took her by the hand, and raised her up. The fever left her, and she served them.ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.

32 At evening, when the sun had set, they brought to him all who were sick, and those who were possessed by demons.సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి;

33 All the city was gathered together at the door.పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.

34 He healed many who were sick with various diseases, and cast out many demons. He didn't allow the demons to speak, because they knew him.ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.

35 Early in the night, he rose up and went out, and departed into a deserted place, and prayed there.ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.

36 Simon and those who were with him followed after him;సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి

37 and they found him, and told him, "Everyone is looking for you."ఆయనను కనుగొని,అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా

38 He said to them, "Let's go elsewhere into the next towns, that I may preach there also, because for this reason I came forth."ఆయనఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.

39 He went into their synagogues throughout all Galilee, preaching and casting out demons.ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.

40 There came to him a leper, begging him, kneeling down to him, and saying to him, "If you want to, you can make me clean."ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా

41 Being moved with compassion, he stretched out his hand, and touched him, and said to him, "I want to. Be made clean."ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.

42 When he had said this, immediately the leprosy departed from him, and he was made clean.వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.

43 He strictly warned him, and immediately sent him out,అప్పుడాయనఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;

44 and said to him, "See you say nothing to anybody, but go show yourself to the priest, and offer for your cleansing the things which Moses commanded, for a testimony to them."కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.

45 But he went out, and began to proclaim it much, and to spread about the matter, so that Jesus could no more openly enter into a city, but was outside in desert places: and they came to him from everywhere.అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలు

Telugu Bible