Leviticus 24:9 Image in Telugu
అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము.
అదిఅహరోనుకునుఅతనిసంతతివారికిఉండవలెను.వారుపరిశుద్ధస్థలములోదానితినవలెను.నిత్యమైనకట్టడచొప్పునయెహోవాకుచేయుహోమములలోఅదిఅతిపరిశుద్ధము.
Leviticus 24:9 Picture in Telugu