Job 26
1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2 శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?
3 జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి?సంగతిని ఎంత చక్కగా వివరించితివి?
4 నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి?ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?
5 జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండుప్రేతలు విలవిలలాడుదురు.
6 ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నదినాశనకూపము బట్టబయలుగా నున్నది.
7 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెనుశూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
8 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.
9 దానిమీద మేఘమును వ్యాపింపజేసిఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.
10 వెలుగు చీకటుల సరిహద్దులవరకుఆయన జలములకు హద్దు నియమించెను.
11 ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ మొంది అదరును
12 తన బలమువలన ఆయన సముద్రమును రేపునుతన వివేకమువలన రాహాబును పగులగొట్టును.
13 ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును.ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.
14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?
1 But Job answered and said,
2 How hast thou helped him that is without power? how savest thou the arm that hath no strength?
3 How hast thou counselled him that hath no wisdom? and how hast thou plentifully declared the thing as it is?
4 To whom hast thou uttered words? and whose spirit came from thee?
5 Dead things are formed from under the waters, and the inhabitants thereof.
6 Hell is naked before him, and destruction hath no covering.
7 He stretcheth out the north over the empty place, and hangeth the earth upon nothing.
8 He bindeth up the waters in his thick clouds; and the cloud is not rent under them.
9 He holdeth back the face of his throne, and spreadeth his cloud upon it.
10 He hath compassed the waters with bounds, until the day and night come to an end.
11 The pillars of heaven tremble and are astonished at his reproof.
12 He divideth the sea with his power, and by his understanding he smiteth through the proud.
13 By his spirit he hath garnished the heavens; his hand hath formed the crooked serpent.
14 Lo, these are parts of his ways: but how little a portion is heard of him? but the thunder of his power who can understand?
Tamil Indian Revised Version
அப்பொழுது யோவாப் அமாசாவைப் பார்த்து: என்னுடைய சகோதரனே, சுகமாக இருக்கிறாயா என்று சொல்லி, அமாசாவை முத்தம்செய்யும்படி, தன்னுடைய வலது கையினால் அவன் தாடியைப் பிடித்து,
Tamil Easy Reading Version
யோவாப் அமாசாவை நோக்கி, “சகோதரனே, எப்படி இருக்கிறாய்?” என்று கேட்டான். பின்பு யோவாப் தனது வலது கையை நீட்டி அமாசாவின் தாடியைப் பிடித்து முத்தமிடுவதுபோல் இழுத்தான்.
Thiru Viviliam
யோவாபு அமாசாவை நோக்கி, “சகோதரனே, நலமா?’ என்று கேட்டு அவனை முத்தமிடுவதற்காக வலக்கையால் அவனது தாடியைப் பற்றினார்.
King James Version (KJV)
And Joab said to Amasa, Art thou in health, my brother? And Joab took Amasa by the beard with the right hand to kiss him.
American Standard Version (ASV)
And Joab said to Amasa, Is it well with thee, my brother? And Joab took Amasa by the beard with his right hand to kiss him.
Bible in Basic English (BBE)
And Joab said to Amasa, Is it well, my brother? And with his right hand he took him by the hair of his chin to give him a kiss.
Darby English Bible (DBY)
And Joab said to Amasa, Art thou well, my brother? And Joab took Amasa by the beard with the right hand to kiss him.
Webster’s Bible (WBT)
And Joab said to Amasa, Art thou in health, my brother? And Joab took Amasa by the beard with the right hand to kiss him.
World English Bible (WEB)
Joab said to Amasa, Is it well with you, my brother? Joab took Amasa by the beard with his right hand to kiss him.
Young’s Literal Translation (YLT)
And Joab saith to Amasa, `Art thou `in’ peace, my brother?’ and the right hand of Joab layeth hold on the beard of Amasa to give a kiss to him;
2 சாமுவேல் 2 Samuel 20:9
அப்பொழுது யோவாப் அமாசாவைப் பார்த்து: என் சகோதரனே, சுகமாயிருக்கிறாயா என்று சொல்லி, அமாசாவை முத்தஞ்செய்யும்படி, தன் வலதுகையினξல் அவன் தாடοயைப் பிடித்து,
And Joab said to Amasa, Art thou in health, my brother? And Joab took Amasa by the beard with the right hand to kiss him.
And Joab | וַיֹּ֤אמֶר | wayyōʾmer | va-YOH-mer |
said | יוֹאָב֙ | yôʾāb | yoh-AV |
to Amasa, | לַֽעֲמָשָׂ֔א | laʿămāśāʾ | la-uh-ma-SA |
thou Art | הֲשָׁל֥וֹם | hăšālôm | huh-sha-LOME |
in health, | אַתָּ֖ה | ʾattâ | ah-TA |
my brother? | אָחִ֑י | ʾāḥî | ah-HEE |
Joab And | וַתֹּ֜חֶז | wattōḥez | va-TOH-hez |
took | יַד | yad | yahd |
Amasa | יְמִ֥ין | yĕmîn | yeh-MEEN |
by the beard | יוֹאָ֛ב | yôʾāb | yoh-AV |
right the with | בִּזְקַ֥ן | bizqan | beez-KAHN |
hand | עֲמָשָׂ֖א | ʿămāśāʾ | uh-ma-SA |
to kiss | לִנְשָׁק | linšāq | leen-SHAHK |
him. | לֽוֹ׃ | lô | loh |