Bible

Genesis 42 - WEB (Telugu)

1 Now Jacob saw that there was grain in Egypt, and Jacob said to his sons, "Why do you look at one another?"ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసి కొనినప్పుడుమీరేల ఒకరి ముఖము ఒకరు చూచు చున్నారని తన కుమారులతో అనెను.

2 He said, "Behold, I have heard that there is grain in Egypt. Go down there, and buy for us from there, so that we may live, and not die."మరియు అతడుచూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా

3 Joseph's ten brothers went down to buy grain from Egypt.యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొన బోయిరి.

4 But Jacob didn't send Benjamin, Joseph's brother, with his brothers; for he said, "Lest perhaps harm happen to him."అయిననుఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్న లతో పంపిన వాడు కాడు.

5 The sons of Israel came to buy among those who came, for the famine was in the land of Canaan.కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.

6 Joseph was the governor over the land. It was he who sold to all the people of the land. Joseph's brothers came, and bowed themselves down to him with their faces to the earth.అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అత

7 Joseph saw his brothers, and he recognized them, but acted like a stranger to them, and spoke roughly with them. He said to them, "Where did you come from?" They said, "From the land of Canaan to buy food."యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడిమీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారుఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.

8 Joseph recognized his brothers, but they didn't recognize him.యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.

9 Joseph remembered the dreams which he dreamed about them, and said to them, "You are spies! You have come to see the nakedness of the land."యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొనిమీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా

10 They said to him, "No, my lord, but your servants have come to buy food.వారులేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;

11 We are all one man's sons; we are honest men. Your servants are not spies."మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.

12 He said to them, "No, but you have come to see the nakedness of the land."అయితే అతడులేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.

13 They said, "We, your servants, are twelve brothers, the sons of one man in the land of Canaan; and, behold, the youngest is this day with our father, and one is no more."అందుకు వారునీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లె

14 Joseph said to them, "It is like I told you, saying, 'You are spies.'అయితే యోసేపుమీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.

15 Hereby you shall be tested. By the life of Pharaoh you shall not go forth from here, unless your youngest brother come here.దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.

16 Send one of you, and let him get your brother, and you shall be bound, that your words may be tested, whether there is truth in you, or else by the life of Pharaoh surely you are spies."మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలోn ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి

17 He put them all together into custody three days.వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.

18 Joseph said to them the third day, "Do this, and live, for I fear God.మూడవ దినమున యోసేపు వారిని చూచినేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.

19 If you are honest men, then let one of your brothers be bound in your prison-house; but you go, carry grain for the famine of your houses.మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.

20 Bring your youngest brother to me; so will your words be verified, and you won't die." They did so.మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.

21 They said one to another, "We are most assuredly guilty concerning our brother, in that we saw the distress of his soul, when he begged us, and we wouldn't listen. Therefore this distress has come on us."అప్పుడు వారునిశ్చ యముగా మన సహోదరుని యెడల మనము చేసిన అప రాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపో

22 Reuben answered them, saying, "Didn't I tell you, saying, 'Don't sin against the child,' and you wouldn't listen? Therefore also, behold, his blood is required."మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాప రాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తర మిచ్చెను.

23 They didn't know that Joseph understood them; for there was an interpreter between them.అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.

24 He turned himself about from them, and wept, and he returned to them, and spoke to them, and took Simeon from among them, and bound him before their eyes.అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యో నును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.

25 Then Joseph commanded to fill their bags with grain, and to restore every man's money into his sack, and to give them food for the way. So it done to them.మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుట కును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణముకొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.

26 They loaded their donkeys with their grain, and departed from there.వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.

27 As one of them opened his sack to give his donkey food in the lodging-place, he saw his money. Behold, it was in the mouth of his sack.అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.

28 He said to his brothers, "My money is restored! Behold, it is even in my sack." Their hearts failed them, and they turned trembling one to another, saying, "What is this that God has done to us?"అప్పుడతడునా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసిఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెన

29 They came to Jacob their father to the land of Canaan, and told him all that had happened to them, saying,వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి.

30 "The man, the lord of the land, spoke roughly with us, and took us for spies of the country.ఎట్లనగాఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.

31 We said to him, 'We are honest men. We are no spies.అప్పుడుమేము యథార్థ వంతులము, వేగులవారము కాము.

32 We are twelve brothers, sons of our father; one is no more, and the youngest is this day with our father in the land of Canaan.'పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితివిు.

33 The man, the lord of the land, said to us, 'Hereby will I know that you are honest men. Leave one of your brothers with me, and take grain for the famine of your houses, and go your way.అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచిమీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు

34 Bring your youngest brother to me. Then I will know that you are not spies, but that you are honest men. So I will deliver your brother to you, and you shall trade in the land.'"నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపా రము చేసికొనవచ్చునని చెప్పెననిరి.

35 It happened as they emptied their sacks, that behold, every man's bundle of money was in his sack. When they and their father saw their bundles of money, they were afraid.వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.

36 Jacob, their father, said to them, "You have bereaved me of my children! Joseph is no more, Simeon is no more, and you want to take Benjamin away. All these things are against me."అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచిమీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్ర

37 Reuben spoke to his father, saying, "Kill my two sons, if I don't bring him to you. Deliver him into my hand, and I will bring him to you again."అందుకు రూబేనునేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదన

38 He said, "My son shall not go down with you; for his brother is dead, and he only is left. If harm happens to him by the way in which you go, then you will bring down my gray hairs with sorrow to Sheol."అయితే అతడునా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల న

Telugu Bible