Ezekiel 1:11
వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.
Thus were their faces: | וּפְנֵיהֶ֕ם | ûpĕnêhem | oo-feh-nay-HEM |
wings their and | וְכַנְפֵיהֶ֥ם | wĕkanpêhem | veh-hahn-fay-HEM |
were stretched | פְּרֻד֖וֹת | pĕrudôt | peh-roo-DOTE |
upward; | מִלְמָ֑עְלָה | milmāʿĕlâ | meel-MA-eh-la |
two wings | לְאִ֗ישׁ | lĕʾîš | leh-EESH |
one every of | שְׁ֚תַּיִם | šĕttayim | SHEH-ta-yeem |
were joined | חֹבְר֣וֹת | ḥōbĕrôt | hoh-veh-ROTE |
one to another, | אִ֔ישׁ | ʾîš | eesh |
two and | וּשְׁתַּ֣יִם | ûšĕttayim | oo-sheh-TA-yeem |
covered | מְכַסּ֔וֹת | mĕkassôt | meh-HA-sote |
אֵ֖ת | ʾēt | ate | |
their bodies. | גְּוִיֹתֵיהֶֽנָה׃ | gĕwiyōtêhenâ | ɡeh-vee-yoh-tay-HEH-na |
Cross Reference
Isaiah 6:2
ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
Ezekiel 1:23
ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను.
Ezekiel 10:16
కెరూబులు జరుగగా చక్రము లును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
Ezekiel 10:19
కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మంది రపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.