Bible

Exodus 32:13 Image in Telugu

నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.

నీసేవకులైనఅబ్రాహామునుఇస్సాకునుఇశ్రాయేలునుజ్ఞాపకముచేసికొనుము.నీవువారితోఆకాశనక్షత్రములవలెమీసంతానముఅభివృద్ధిజేసినేనుచెప్పినయీసమస్తభూమినిమీసంతానమునకిచ్చెదననియు,వారునిరంతరముదానికిహక్కుదారులగుదురనియువారితోనీతోడనిప్రమాణముచేసిచెప్పితివనెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Exodus 32:13 Picture in Telugu