Hosea 2:1 in Telugu

Telugu Telugu Bible Hosea Hosea 2 Hosea 2:1

Hosea 2:1
మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి.

Hosea 2Hosea 2:2

Hosea 2:1 in Other Translations

King James Version (KJV)
Say ye unto your brethren, Ammi; and to your sisters, Ruhamah.

American Standard Version (ASV)
Say ye unto your brethren, Ammi; and to your sisters, Ruhamah.

Bible in Basic English (BBE)
Say to your brothers, Ammi; and to your sisters, Ruhamah.

Darby English Bible (DBY)
Say unto your brethren Ammi; and to your sisters, Ruhamah.

World English Bible (WEB)
"Say to your brothers, 'My people!'{'Ammi' in Hebrew} And to your sisters, 'My loved one!'{'Ruhamah' in Hebrew}

Young's Literal Translation (YLT)
`Say ye to your brethren -- Ammi, And to your sisters -- Ruhamah.

Say
אִמְר֥וּʾimrûeem-ROO
ye
unto
your
brethren,
לַאֲחֵיכֶ֖םlaʾăḥêkemla-uh-hay-HEM
Ammi;
עַמִּ֑יʿammîah-MEE
and
to
your
sisters,
וְלַאֲחֽוֹתֵיכֶ֖םwĕlaʾăḥôtêkemveh-la-uh-hoh-tay-HEM
Ruhamah.
רֻחָֽמָה׃ruḥāmâroo-HA-ma

Cross Reference

Hosea 2:23
​నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితోమీరే నా జనమని నేను చెప్పగా వారునీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.

1 Peter 2:10
ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

1 Timothy 1:13
​నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

2 Corinthians 4:1
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.

Romans 11:30
మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.

Zechariah 13:9
ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.

Hosea 1:9
యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగామీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమీ్మ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

Ezekiel 37:27
​నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.

Ezekiel 36:28
​నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును.

Ezekiel 11:20
​అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.

Jeremiah 32:38
వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.

Jeremiah 31:33
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

Exodus 19:5
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.