Daniel 11:25
అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయు టకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చు కొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయ నుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.
And he shall stir up | וְיָעֵר֩ | wĕyāʿēr | veh-ya-ARE |
his power | כֹּח֨וֹ | kōḥô | koh-HOH |
courage his and | וּלְבָב֜וֹ | ûlĕbābô | oo-leh-va-VOH |
against | עַל | ʿal | al |
the king | מֶ֣לֶךְ | melek | MEH-lek |
south the of | הַנֶּגֶב֮ | hannegeb | ha-neh-ɡEV |
with a great | בְּחַ֣יִל | bĕḥayil | beh-HA-yeel |
army; | גָּדוֹל֒ | gādôl | ɡa-DOLE |
king the and | וּמֶ֣לֶךְ | ûmelek | oo-MEH-lek |
of the south | הַנֶּ֗גֶב | hannegeb | ha-NEH-ɡev |
up stirred be shall | יִתְגָּרֶה֙ | yitgāreh | yeet-ɡa-REH |
to battle | לַמִּלְחָמָ֔ה | lammilḥāmâ | la-meel-ha-MA |
with a very | בְּחַֽיִל | bĕḥayil | beh-HA-yeel |
גָּד֥וֹל | gādôl | ɡa-DOLE | |
great | וְעָצ֖וּם | wĕʿāṣûm | veh-ah-TSOOM |
and mighty | עַד | ʿad | ad |
army; | מְאֹ֑ד | mĕʾōd | meh-ODE |
not shall he but | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
stand: | יַעֲמֹ֔ד | yaʿămōd | ya-uh-MODE |
for | כִּֽי | kî | kee |
forecast shall they | יַחְשְׁב֥וּ | yaḥšĕbû | yahk-sheh-VOO |
devices | עָלָ֖יו | ʿālāyw | ah-LAV |
against | מַחֲשָׁבֽוֹת׃ | maḥăšābôt | ma-huh-sha-VOTE |